Back to land dictionary

రెవెన్యూ పదాలు- అర్థాలు

1.ఫసలి = జూలై 1వ తేదీ నుండి జూన్‌ 30వ తేదీ వరకు ఉన్న కాలం లేదా రెవెన్యూ సంవత్సరం 2. ఆర్‌.ఎస్‌.ఆర్‌. = రీసెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ లేదా శాశ్వత ఎ- రిజిష్టరు 3. డైగ్లాటు = ఇంగ్లీషు, తెలుగు భాషలో అచ్చు వేసిన శాశ్వత ఎ రిజిష్టరు 4. ఫెయిర్‌ అడంగల్‌ = ఎస్టేటు గ్రామములకు చేతితో రాసిన శాశ్వత ఎ`రిజిష్టరు 5. అడంగల్‌/ పహాణి = గ్రామ లెక్క నెం. 3 6. ఫసిలీ […]