ఛార్మాహీ
రెండో పంట క్షేత్ర తనిఖీ
చౌఫస్లా
చిట్టీ లేదా ప్రతి ఖాతాలో వర్గీకరణ, విస్తీర్ణం, పట్టాదారు పేరు నమోదు చేసే రిజిష్టర్ లేదా పట్టాదారు భూముల పూర్తి వివరాలు తెలిపే రిజిష్టర్
ఛాలెపథర్
క్షేత్ర త్రిసంగమ స్థానాల దగ్గర దిశలను చూపించే సర్వే నరాళ్ళు
ఛల్తా నెంబర్
సర్వే పనిలో సర్వేయర్‌కు కేటాయించిన సర్వే విభాగం
క్లాసర్ రిజిష్టర్
సర్వే నెంబర్ వారీ గ్రామంలో అన్ని భూముల వివరాలు తెలిపే రిజిష్టర్
క్లాసర్ ఆకర్
విరామ కృషి
చల్కా భూములు
మెట్ట భూములు