Back to land dictionary

ధర్‌

తరం వర్గీకరణ లేదా తరం రేటు

దర్వారీ రిజిష్టర్‌

ఒకే మృత్తిగా వర్గ విలువ ఉన్న సర్వే నెంబర్ల భూముల విస్తీర్ణాన్ని ఒకదాని కింద ఒకటిగా ఒకే చోట నమోదుచేసే పుస్తకం

ధెకె

గ్రామ పనికై సర్వేయర్‌కు కేటాయించిన సర్వే విభాగం

దరి భూమి

మాగాణి, భాగత్‌ భూముల్లోని మొదటి తరగతి