ఫాజలు
చెల్లించాల్సిన దాని కన్నా ఎక్కువ చెల్లించడం
ఫసిలీ జాస్తి
రిజిస్టరు పల్లం భూమిలో ఆరు నెలలకు మించి నీరు తీసుకుని పండించే చెరకు, అరటి, పసుపు, తమల పాకుల పంటకు విధించే అధిక ఛార్జి.
ఫెయిర్ అడంగల్
ఎస్టేటు గ్రామాలకు చేతితో రాసిన శాశ్వత ఏ – రిజిష్టరు
ఫసలి
జూలై 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఉన్న కాలం లేదా రెవెన్యూ సంవత్సరం