ఖిస్తు బందీ
భూమి శిస్తు జమచేయవలసిన కాలము
ఖాల్సేతర ప్రాంతం
జాగీర్ధార్ గ్రామం
ఖాల్సె విలేజ్
ప్రభుత్వ గ్రామం
ఖారిజ్ ఖాతా
పట్టెదారు వదలివేసిన భూమి
కమ్మి జాస్తి పత్రిక్ (కె.జి.పి.)
సర్వేనెంబరు వివరాలు,కొత్త విభాగాలతో 19కాలమ్‌ల ప్రోఫార్మా రిజిష్టర్
కాయంటోక్
జి.రేఖకై ఏర్పాటయ్యే కొత్త బిందువు
కరన్
సమకోణ త్రిభుజ రేఖ
కాటకూన్
ఆధారకు ఇరువైపులా గ్రామ సరిహద్దును కలుసుకునే వరకు గీసే రేఖ (సహాయ రేఖ)
కౌలునామా
ఒప్పంద పత్రం
ఖాస్తాలు
విభాగాలు (సర్వే క్షేత్ర విభాగం)