ముంతజీమ్
ఆఫీస్ సూపరింటిండెంట్
మాజీ నెంబర్
పాత సర్వే నెంబరు
మాజీ నంబర్ జడ్తి
తాజా రెవిన్యూ పద్దుల ప్రకారం సర్వే నెంబర్వారీ పట్వారీ తయారుచేసే వివరణ పుస్తకం
మైల్ వార్
రాయితీ
మాగాణి భూమి
పల్లం భూమి
మెకా మోయినా
స్పాట్ ఇన్స్పెక్షన్
మింజుమిలె
మొత్తం
మామూలు పల్లం
ఒక జలాధారం ఏర్పాటుకు ముందే పల్లంగా సాగయ్యే భూమి
ముదరా
రాయితీ
మొదటి భోగము
మొదటి సాగు పంట