పరత్ బుక్కు
ప్రభుత్వ పోరంబోకు భూములను తెలిపే రిజిష్టర్
పొడి రిజిష్టర్
ల్యాండ్ దరఖాస్తు రిజిష్టర్ లేదా అసైన్మెంట్ రిజిష్టర్
పోడి పని
మార్పుల వల్ల ఏర్పడే ఉప విభాగం
పోట్ నంబర్
సర్వే గుమస్తా
పక్క పుస్తకం
క్షేత్ర వైశాల్యం గణించి ఎడమవైపు పుటలో నమోదు చేసే పుస్తకం
పక్కా నక్షా
గ్రామ పటము
పహాణి ప్లాట్
సర్వేయర్ తయార్ చేసే మోజిని ఫ్లాట్ (డి.స్కెచ్)
పానీ క్లాస్
జల వర్గీకరణ లేదా నీటి తరగతి
పోట్ ఖారాబ్
వ్యవసాయయోగ్యత లేని భూమి
పని భూమి
మాగాణి, భాగత్ భూముల్లోని మొదటి తరగతి