రోజ్నాంచా
డైరీ (దినచర్య)
రూద్ఘాట్
బల్లకట్టు
రుజువత్
సర్వే వైశాల్యాన్ని టిప్పన్, పక్కా ఉతార పుస్తకాలతో సరిపోల్చి తయారుచేసేతనిఖీ నివేదిక
రఖ్ఖం
శిస్తు
రాళ్ళ డిపో
సర్వే రాళ్ళు నిల్వచేసే చోటు
రెండు భోగము
రెండో సాగు పంట
రబీ
అక్టోబర్ – డిసెంబర్ మధ్య విత్తే పంటలు
రెమిషన్
అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టానికి గురైతే ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపు.
ఆర్ఎస్ఆర్
రీసెటిల్‌మెంట్ రిజిష్టరు లేదా శాశ్వత ఎ – రిజిష్టరు