షికమ్
ముంపు ప్రభుత్వ భూములు
సర్నక్షా
గ్రామ స్థాయి మాన చిత్రం
సేత్వార్
రీసెటిల్మెంట్ రిజిష్టర్ లేదా డిగ్లట్ రిజిష్టర్
సనద్
ఉత్తర్వు లేదా ధృవ పత్రము
షామిల్ నెంబర్
నెంబర్ కలుపుట
సేతుసిందీ/ కావలికారు
గ్రామ నౌకరు /ఇన్స్పెక్టర్
శిస్తు కట్టని గయాళు
శిస్తు నిర్ణయించని ఖాళీ భూమి
శిస్తు కట్టిన గయాళు
పట్టా ఇచ్చేందుకు ఉద్దేశింపబడి శిస్తు నిర్ణయించిన ఖాళీ భూమి
నంజ లేదా తరి
పల్లం భూమి
సెస్సులు
భూమి శిస్తుపై అదనంగా వసూలు చేసే ప్రత్యేక రుసుం(విద్యా సెస్సు, పంచాయితీ సెస్సు లాంటివి)