Back to land dictionary

టేంచ్‌ఫ్లాట్‌

కొత్త ఉప విభాగాలను కొలిచి స్థలాలను స్కేలుకు చూపే రేఖా పటం

తిప్పన్‌ పుస్తకం

క్షేత్ర సరిహద్దు రేఖలు, ఆధార రేఖ, అంతర్‌ లంబాల కొలతలు తెలిపే పుస్తకం (ఎఫ్‌.యం.బి.) లేదా క్షేత్ర స్థాయి కొలతలు స్కెచ్‌

ఠేకబందీ రిజిష్టర్‌

గ్రామ సరిహద్దుల ప్రకారం సర్వే నెంబరు, వాటి విస్తీర్ణాలు తెలిపే పుస్తకం లేదా చిత్తు వసూలు బాకీ రిజిష్టర్‌

తీర్వాయి జాస్తి

మొర్క భూములలో సర్కారు జలాధారం నుండి నీటిని పెట్టుకున్నందుకు విధించే నీటి ఛార్జీ